Malavika Sharma: లెగ్స్ అందాలతో మాయ చేస్తున్న మాళవిక
నేల టికెట్(nela ticket) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మాళవిక శర్మ(malavika sharma), ఆ తర్వాత రామ్(Ram pothineni) తో కలిసి రెడ్(Red) సినిమా చేసింది. తర్వాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్ కు వెళ్లింది. అక్కడ కూడా ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాకపోవడంతో మాళవిక ప్రస్తుతం తన ఫోటోషూట్స్ తో యూత్ ను ఎట్రాక్ట్ చేసి ఛాన్సులు కొట్టేయాలని చూస్తోంది. రీసెంట్ గా మాళవిక షేర్ చేసిన ఓ ఫోటోషూట్ యూత్ కు నిద్ర పట్టనీయకుండా చేస్తోంది. బ్లాక్ అండ్ వైట్ ఓపెన్ షర్ట్ ధరించి బోల్డ్ లుక్స్ తో స్పెషల్ గా కూర్చుని ఫోటోలకు పోజులిచ్చింది. ఈ ఫోటోల్లో మాళవిక లెగ్స్ అందాలకు అందరూ ఎట్రాక్ట్ అవుతూ ఆ ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు.













