Janhvi Kapoor: బెడ్ పై జాన్వీ నెక్ట్స్ లెవల్ పోజులు

శ్రీదేవి(sridevi) కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్(janhvi Kapoor) తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది. దేవర(devara) సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ ఇప్పుడు రామ్ చరణ్(ram charan) తో కలిసి పెద్ది(peddhi) సినిమా చేస్తుంది. జాన్వీ కపూర్ సినిమాల్లో కంటే సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ ఎక్కువ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అమ్మడి ఫ్యాషన్ స్టైలే వేరు. ఇప్పుడు తాజాగా జాన్వీ టాప్ లెస్ దుస్తుల్లో కనిపించి యూత్ కు నిద్ర పట్టకుండా చేస్తుంది. లోపలి ఇన్నర్ ను కవర్ చేస్తూ బ్లాక్ కలర్ డ్రెస్ లో బెడ్ పై జాన్వీ రకరకాల పోజులతో కుర్రాళ్లకు మతి పోగొడుతుంది. జాన్వీ షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.