నడుము అందాలతో ఫిదా చేస్తున్న ప్రణీత
ఏం పిల్లో ఏం పిల్లాడో చిత్రంతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ప్రణీత సుభాష్, ఆ తర్వాత అత్తారింటికి దారేది, రభస సినిమాల్లో నటించి తనదైన గుర్తింపు తెచ్చుకుంది. 2021లో పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటించింది. రీసెంట్గా సినిమా అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియా ద్వారా అందరికీ అందుబాటులో ఉన్న ప్రణీత, తన అప్డేట్స్ను ఇన్స్టాలో రెగ్యులర్లో షేర్ చేస్తుంది. తాజాగా ప్రణీత స్లీవ్ లెస్ బ్లౌజ్వేసుకుని నడుము అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు మతి పోగొడుతుంది.













