బ్లూ శారీలో ఆయేషా స్టన్నింగ్ స్టిల్స్
ఆయేషా ఖాన్ మరి కొద్ది రోజుల్లో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించనుంది. రెండేళ్ల కిందట మఖ చిత్రం అనే సినిమా చేసిన ఆయేషా, ఇప్పుడు ఐటెమ్ గార్ల్గా మారింది. విశ్వక్సేన్ నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో ఆయేషా ఐటెమ్ సాంగ్ చేసింది. సినిమాలతో పాటూ సోషల్ మీడియా ద్వారా కూడా ఫ్యాన్స్ కు టచ్ లో ఉండే ఆయేషా, ఎప్పటికప్పుడు తన ట్రెడిషనల్, స్టైలిష్ ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆయేషా డార్క్ బ్లూ కలర్ శారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్లో క్లీవేజ్ షో చేస్తూ స్టన్నింగ్ పోజులిచ్చింది. ఆయేషా షేర్ చేసిన ఈ ఫోటోలకు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.













