Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Shopping » Grand launch of mugdha art studio at patny centre secunderabad

సికింద్రాబాద్‌ పాట్నీ సెంటర్‌లో

  • Published By: techteam
  • December 18, 2020 / 03:14 AM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Grand Launch Of Mugdha Art Studio At Patny Centre Secunderabad

అతిపెద్ద లగ్జరీ రిటైల్ స్టోర్ గా సికింద్రాబాద్లోని పాట్నీ సెంటర్లో  “ముగ్ధ ఆర్ట్ స్టూడియో” ప్రారంభమైంది. 

Telugu Times Custom Ads

ప్రముఖ సినీ తారలు రాశీ ఖన్నా, అనుపమ పరమేశ్వరన్,   సింగర్ సునీతా మరియు ముగ్ధ యజమాని , ప్రముఖ డిజైనర్ శశి వంగపల్లి తో కలిసి ఇక్కడ ప్రారంభించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. 15వేల చదరపు అడుగులలో వస్తున్న భారీ స్టోర్ అన్నారు. చేనేతకు ప్రధాన్యతనిస్తూ.., అందులో తనదైన డిజైనర్ ముద్ర వేసి అందించడం డిజైనర్ శశి వంగపల్లికే చెందుతుందన్నారు. చీరకట్టు తమకు ఎంతో ఇష్టమని అన్నారు. మన అందాన్ని చీరకట్టు రెట్టింపు చేస్తుందన్నారు. అతివల అందాన్ని రెట్టింపు చేయడమే కాకుండా మన సంప్రదాయాన్ని చాటి చెపుతుందని అన్నారు. తమ షాపింగ్ లో చేనేత, డిజైనర్ దుస్తువులకు ప్రత్యేక స్థానం ఉందన్నారు.  నిర్వహకురాలు శశి వంగపల్లి మాట్లాడుతూ.. డిజైనర్ దుస్తువుల ఎంపికకు,  ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందించేందుకు ఈ స్టోర్ కొనుగోలుదారుల ముందుకు వచ్చింది. ఒక విభిన్నమైన అనుభూతిని అందించేందుకు మా స్టోర్ తరుపున  ఎల్లప్పుడూ కృషి చేస్తున్నాము.  చెట్టినాడ్ ఇంటీరియర్స్ ఉన్న అందమైన ఆలయాన్ని మా స్టోర్లో ప్రత్యేక ఆకర్షణ గా నిలుపుతుంది. ఈ స్టోర్ 15000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇందులో భాగంగా మన సాంస్కృతి సంప్రదాయం ప్రతిబింబించే విదంగా వస్త్రాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. చేనేత వస్త్రాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు చేనేత కార్మికులకు బాసటగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నాం.

దేశంలోని అత్యుత్తమమైన  కంజీవరం నుండి బెనరసి చీరల వరకు, ఇకత్తాస్ నుండి గద్వాల్ వరకు, పైథానిస్ నుండి ఉపడ్డాస్ వరకు సికింద్రాబాద్ స్టోర్ లో అందుబాటులోకి తీసుకొస్తున్నాం.  ఇక్కడ ఫాన్సీ, డిజైనర్ చీరల  ప్రత్యేకమైన సేకరణను కూడా చూడవచ్చన్నారు. దీనికి తోడు ఈసారి మేము రెడీమేడ్స్ మరియు బ్రైడల్ వేర్ లెహెంగాస్‌తో వస్తున్నాము. ఆధునిక మహిళల అభిరుచిని, ధరలను, ఆలోచనలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా రూపొందించిన పెళ్లి దుస్తులు అందుబాటులో ఉంచుతున్నామన్నారు.  అన్నింటికీ వన్ స్టాప్ వెడ్డింగ్ షాపింగ్ గా తీర్చిదిద్దాం.  

“ముగ్ధ” గురించి…
 
ముగ్ధ ఆర్ట్ స్టూడియో 2012 లో ఒకే గదిలో ప్రారంభం అయ్యింది. ఈ బ్రాండ్ వ్యవస్థాపకురాలు, చీఫ్ డిజైనర్ శశి వంగపల్లి దీనిని భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వం మరియు సంప్రదాయాల స్టోర్ గా భావించి అందుకు అనుగుణంగా తీర్చిదిద్దారు. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన కస్టమర్లతో, ముగ్ధా దాని ప్రత్యేకత మరియు అద్భుతమైన కస్టమర్ సేవతో నిలుస్తుంది.

హైదరాబాద్ కస్టమర్లకు అతిపెద్ద ఆనందం ఏమిటంటే, డిజైనర్ శశి వంగపల్కి స్వయంగా అందుబాటులో ఉండటమే కాకుండా  వధువులతో వ్యక్తిగతంగా మాట్లాడి వారి అభిరుచికి అనుగుణంగా అందిస్తారు.
 
డిజైనర్ గురించి..
శశి వంగపల్లి ఐటి ఇంజనీర్ అయినప్పటికీ, తన అభిరుచిని అనుసరించి, 2012 లో “ముగ్ధ ఆర్ట్ స్టూడియో” లేబుల్‌తో ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అందుకు అనుగుణంగానే ఆమె అతి తక్కువ కాలంలో తన ప్రతిభ ద్వారా “స్టార్ డిజైనర్”గా మారారు. సుష్మితా సేన్, రష్మిక, రకుల్ ప్రీత్ సింగ్, తాప్సీ పన్నూ, కాజల్ అగర్వాల్, నేహా ధూపియా తదితర  తారలకు ఆమె డిజైనింగ్ చేశారు.

“ముగ్ధ” బట్టల గురించి కాదు.., మహిళలను బాగా అర్థం చేసుకోవడానికి, వారి నిజమైన అందాన్ని వెలికి తీయడానికి సహాయపడే ప్రయత్నం అని ఆమె నమ్ముతారు.

చేనేత మరియు సిల్క్ చీరలతో పాటు, శశి వంగపల్లి  భారతదేశ చేనేతలను కాపాడటానికి ప్రయత్నిస్తున్నారు. ఆమె చేనేత వస్త్రాలను విస్తృతంగా ప్రోత్సహింస్తున్నారు.  తన కొత్త సేకరణతో భారతీయ అందమైన కళాకృతులు మరియు సంస్కృతి – “చేనేత వస్త్రాలు” సరైన ప్రేక్షకులను చేరుకునేలా చూడటానికి ప్రయత్నిస్తున్నారు.  “ముగ్ధ” బట్టల గురించి కాదు.., మహిళలను బాగా అర్థం చేసుకోవడానికి, వారి నిజమైన అందాన్ని వెలికి తీయడానికి సహాయపడే ప్రయత్నం అని ఆమె నమ్ముతారు.

చేనేత మరియు సిల్క్ చీరలతో పాటు, శశి వంగపల్లి  భారతదేశ చేనేతలను కాపాడటానికి ప్రయత్నిస్తున్నారు. ఆమె చేనేత వస్త్రాలను విస్తృతంగా ప్రోత్సహింస్తున్నారు.  తన కొత్త సేకరణతో భారతీయ అందమైన కళాకృతులు మరియు సంస్కృతి – “చేనేత వస్త్రాలు” సరైన ప్రేక్షకులను చేరుకునేలా చూడటానికి ప్రయత్నిస్తున్నారు.  

Click here for Event Gallery

 

Tags
  • Anupama
  • Mugdha Art Studio
  • Patny Centre
  • rashi khanna
  • Secunderabad

Related News

  • Exports To Us Falling Due To High Tariffs

    America: అమెరికాకి భారీగా తగ్గిన ఎగుమతులు

  • Us Federal Reserve Cuts 25 Bps Interest Rates

    US Federal : వడ్డీ రేట్లు తగ్గించిన అమెరికా ఫెడరల్‌ రిజర్వు

  • Us Giant Truist To Set Up 2200 Crore Global Capability Center In Hyderabad

    Capability Center: హైదరాబాద్‌లో ట్రూయిస్ట్‌ జీసీసీ సెంటర్‌

  • India Brags About Having Billion People But Wont Buy Us Corn Lutnick

    America: జనాభాపై భారత్‌ గొప్పలు.. మా మొక్కజొన్న ఎందుకు కొన్నదు ? : అమెరికా

  • Mukesh Ambani Buys Building In New Yorks Tribeca Neighbourhood For Whopping

    Mukesh Ambani: న్యూయార్క్‌లో అత్యంత విలాసవంతమైన భవనం కొన్న ముకేశ్‌ అంబానీ

  • Us Insurance Giant Hartford Opens Technology Center In Hyderabad

    Hartford : హైదరాబాద్‌లో హార్ట్‌ఫోర్డ్‌ సెంటర్‌

Latest News
  • OG Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ట్రైలర్ విడుదల
  • White House: వీసా ఫీజు పెంపు నిర్ణయం భస్మాసుర హస్తమేనా…? అమెరికా ఆర్థిక రంగంపై ట్రంప్ పోటు..!
  • Mitramandali: ‘మిత్ర మండలి’ లాంటి మంచి హాస్య చిత్రాలను అందరూ ఆదరించాలి: బ్రహ్మానందం
  • Kanthara Chapter 1: ప్రభాస్ లాంచ్ చేసిన రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ ట్రైలర్
  • UK Visa: వీసా ఫీజులను తొలగిస్తున్న యూకే..?
  • US: టెక్ కంపెనీలపై ట్రంప్ ఫీజు పెంపుభారం రూ.1.23 లక్షల కోట్లు..!
  • Anakonda: అనకొండ తిరిగి వచ్చేసింది: పాల్ రుడ్, జాక్ బ్లాక్ లతో నవ్వులు, యాక్షన్, థ్రిల్స్ పక్కా!
  • Chiranjeevi: 47 ఏళ్ల ప్రయాణంపై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
  • CDK: హైదరాబాద్‌లో వ్యాపారాన్ని విస్తరించిన సీడీకే.. 50 వేల చదరపు అడుగుల కొత్త కేంద్రం ప్రారంభం
  • Mardhani3: రాణి ముఖర్జీ ‘మర్దానీ 3’ పోస్టర్ విడుదల
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer