మూడోసారి మళ్లీ తమ్మినేని వీరభద్రం ఎన్నిక
సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం మళ్లీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా ఆయన మూడోసారి పదవి చేపట్టనున్నారు. మొత్తం 60 మంది సభ్యులతో రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. అందులో నుంచి 15 మందిని రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా ఎంపికయ్యారు. వయస్సు రీత్యా ఆయా బాధ్యతల రీతానంద్యాల నర్సింహారెడ్డి, మీడియం బాబూరావు, ఎం. సాయిబాబు, జి.రాములు రాష్ట్ర కార్యదర్శివర్గం నుంచి రిలీవ్ అయ్యారు. వారి స్థానంలో నూతనంగా రాష్ట్ర కార్యదర్శి వర్గంలోకి పాలడుగు భాస్కర్. టి.సాగర్, ఎండీ అబ్బాస్, మల్లు లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.













