Formula E Race : ఫార్ములా ఈ రేస్ కీలక అంశాలు బయటపెట్టిన తెలంగాణ ప్రభుత్వం

ఫార్ములా ఈ రేస్ (Formula E Race )వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కీలక అంశాలను బయటపెట్టింది. రేస్ నిర్వహించిన గ్రీన్‌కో సంస్థ ద్వారా బీఆర్‌ఎస్ (BRS)కు రూ.కోట్లలో లబ్ధి చేకూరినట్లు వెల్లడిరచింది. ఎన్నికల బాండ్ల ద్వారా ఆ పార్టీకి రూ.41 కోట్లు చెల్లించినట్లు ప్రభత్వుం తెలిపింది. గ్రీన్‌కో (Greenco) , అనుబంధ సంస్థలు 26 సార్లు బాండ్లు కొన్నట్లు వెల్లడిరచింది. 2022 ఏప్రిల్ 8-అక్టోబర్ 10 మధ్య కొన్నట్లు ప్రభుత్వం పేర్కొంది.