లోక్ సభ ఎన్నికల వేళ.. కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం

లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పీసీసీ మీడియా, కమ్యూనికేషన్ చైర్మన్‌గా సామా రామ్‌మోమన్ రెడ్డిని నియమించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వెంటనే రామ్ మోహన్ రెడ్డి గాంధీభవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సంద్భంగా సీపీఆర్‌ఓ హరిప్రసాద్‌తో పాటు ఇతరులు శుభాకాంక్షలు తెలియజేశారు.