Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Politics » Telangana » Hyderabad airport on high alert after string of bomb threat

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మరోసారి.. బాంబు బెదిరింపు

  • Published By: techteam
  • June 18, 2024 / 07:57 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Hyderabad Airport On High Alert After String Of Bomb Threat

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన భద్రత అధికారులు, సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు విసృతంగా తనిఖీలు నిర్వహించారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు మంగళవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ఎయిర్‌పోర్టు అధికారిక ఈ మెయిల్‌కు బెదిరింపు మెసేజ్‌ రావడంతో వెంటనే భద్రత అధికారులు ఎయిర్‌పోర్టుకు వచ్చే ప్రయాణికులతో పాటు వాహనాలకు విసృతంగా తనిఖీలు చేశారు. చివరికి ఏం లేదని తెలపడంతో ఎయిర్‌పోర్టు భద్రత అధికారులు ఊపిరిపిల్చుకున్నారు. ఎయిర్‌పోర్టు అధికారిక ఈ మెయిల్‌కు వచ్చిన మెసేజ్‌పై ఆరా తీస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు బెదిరింపు మెసేజ్‌ వచ్చిన దానిపై ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Telugu Times Custom Ads

 

 

Tags
  • Bomb Threat
  • High alert
  • hyderabad airport

Related News

  • Telugu Youth Dies Of Heart Attack In London

    London:లండన్‌లో తెలుగు యువకుడి మృతి

  • Kavithas Key Steps Political Color For Awakening

    Kavitha: కవిత కీలక అడుగులు.. జాగృతికి రాజకీయ రంగు!?

  • Congress Is Lagging Behind In Jubilee Hills By Election

    Congress: జూబ్లీహిల్స్‌ లో వెనుకబడుతున్న కాంగ్రెస్..!?

  • Minister Ponnam Prabhakar Key Comments On Jubilee Hills Bye Election

    Jubilee Hills: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల మాదిరిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ

  • Brs Working President Ktr Sensational Comments On Tdr Scam

    KTR: రాష్ట్రంలో టీడీఆర్‌ల బ్లాక్ దందా : కేటీఆర్

  • Mahbubnagar A Meal With 101 Types Of Food Was Prepared For The Son In Law

    Dussehra : దసరా వేళ అల్లుడికి 100 రకాల వంటకాలతో విందు

Latest News
  • Chandrababu: చంద్రబాబు ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే..!!
  • Nara Lokesh: ఆటోడ్రైవర్ సేవలో కార్యక్రమంలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి లోకేష్
  • Chandrababu: మన ప్రభుత్వంలో ఎప్పుడూ ఆ పరిస్థితి రానివ్వం : చంద్రబాబు
  • Nara Lokesh: అవి చదువుతూ ఉంటే .. వారి మనస్సు ఏంటో తెలుస్తుంది : లోకేశ్‌
  • Auto drivers: ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
  • London:లండన్‌లో తెలుగు యువకుడి మృతి
  • Kavitha: కవిత కీలక అడుగులు.. జాగృతికి రాజకీయ రంగు!?
  • Congress: జూబ్లీహిల్స్‌ లో వెనుకబడుతున్న కాంగ్రెస్..!?
  • AP vs Karnataka: పెట్టుబడుల కోసం ట్వీట్ల యుద్ధం.. ఆఖరి పంచ్ లోకేశ్‌దే..!!
  • Nirav Modi: త్వరలోనే భారత్‌కు నీరవ్‌మోదీ?
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer