బాపూ ఘాట్ వద్ద గవర్నర్, సీఎం నివాళులు
జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా లంగర్ హౌస్ లోని బాపూ ఘాట్ లో నివాళులు అర్పించిన రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
హాజరైన డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజరుద్దీన్, పొన్నం ప్రభాకర్ ఎంపీ వేం నరేందర్ రెడ్డి ,ప్రభుత్వ సలహాదారు వి హనుమంత రావు,ప్రభుత్వ విప్ లు అద్దంకి దయాకర్, రామచంద్ర నాయక్, ఎంఎల్ఏలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు.








