అమెరికాకు మాజీ మంత్రి కేటీఆర్

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అమెరికాకు వెళ్లారు. బుధవారం రాత్రి కేటీఆర్ బయలుదేరారు. కుమారుడు హిమాన్షు అమెరికాలో ఉన్నత విద్య అడ్మిషన్ కోసం కేటీఆర్ అమెరికాకు వెళ్లినట్లు సమాచారం.
Tags