మాజీ మంత్రి జవహర్ కు కరోనా

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జవహర్‍కు కరోనా పాజిటివ్‍గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా జవహర్ తెలియజేశారు. నాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కానున నన్ను కలిసిన వారు దయచేసి పరీక్షలు చేయించుకొని జాగ్రత పడవల్సిందిగా కోరుతున్నాను అంటూ జవహర్ ట్వీట్ చేశారు.