కడప ఉక్కు పరిశ్రమకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
కడప : మైలవరం మండలం ఎం.కంబాలదిన్నె వద్ద భూమిపూజ – రూ.18 వేల కోట్లతో 3 వేల ఎకరాల్లో ఉక్కు పరిశ్రమ – 3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో కడప ఉక్కు పరిశ్రమ – కృష్ణపట్నం పోర్టు ద్వారా విదేశాల నుంచి బొగ్గు దిగుమతి – గండికోట జలాశయం నుంచి నీటి సరఫరా – జమ్మలమడుగు నుంచి 12 కిలోమీటర్లు రైల్వేలైన్ – సీఎండీగా విశాఖ ఉక్కు నిపుణుడు మధుసూదన్‌రావు
Hon’ble APCM Sri N. Chandrababu Naidu laid foundation for Rayalaseema Steel Corporation Ltd., at M. Kambaladinne, Mylavaram mandal, Kadapa District on 27-12-2018













