మంత్రి బొత్స కుమారుడి వివాహ వేడుకకు హాజరైన సీఎం వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ తనయుడి వివాహ వేడుకు హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. నూతన వధువరులు డాక్టర్ లక్ష్మీ నారాయణ్ సందీప్, పూజితను ముఖ్యమంత్రి జగన్ దంపతులు ఆశీర్వదించారు.