మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కి ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు
మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేబినెట్ భేటీ అనంతరం కాన్ఫరెన్స్ హాలులో మంత్రి రామనారాయణరెడ్డితో కేక్ కట్ చేయించి తినిపించారు. ఆయురారోగ్యాలతో ఉండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు.










