ఉండవల్లిలో జాతీయజెండా ఎగురవేసిన సీఎం చంద్రబాబు
ఉండవల్లిలో జాతీయజెండా ఎగురవేసిన సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ జెండాకు సీఎం గౌరవ వందనం చేశారు. ఈ జెండా వందన కార్యక్రమానికి సీఎంవో కార్యదర్శి ఏవి రాజమౌళి, సీఎస్ వోలు భద్రయ్య, సుబ్బరాయుడు, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనరు వెంకటేశ్వర్లు, పలువురు అధికారులు హాజరయ్యారు. జాతీయ జెండాకు పోలీసులు గౌరవ వందనం చేశారు. 2019 ఆగష్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం నాడు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోయే ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జాతీయపతాకావిష్కరణ చేసే శుభసందర్భం కోసం ఎదురుచూద్దాం.













