జూన్ 29 నుంచి అమర్‌నాథ్ యాత్ర

జమ్మూకశ్మీర్‌లో ప్రఖ్యాత అమర్‌నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభం కానుంది. ఆగస్టు 19 వరకు అది కొనసాగుతుంది. మొత్తం 52 రోజులపాటు సాగే ఈ యాత్రలో దేశ విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పిలుపునిచ్చారు.