పుతిన్ సరికొత్త చట్టం ..తమ దేశానికి వ్యతిరేకంగా
రష్యా ప్రసార మాధ్యమాలకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్ వార్తలను రష్యాలో బ్లాక్ చేస్తున్నట్లు రష్యా కమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ తెలిపింది. పుతిన్ తమ దేశానికి వ్యతిరేకంగా వార్త ప్రసారాలు చేస్తే వారికి జైలు శిక్ష అంటూ పుతిన్ సర్కార్ ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. రష్యనన్లు కించపర్చినట్లు, ఇతర మీడియాలను ప్రసారం చేయకూడదని, ఇక కొత్త రష్యా చట్టాల ప్రకారం రష్యా మిలటరీని కించపరిచే విధంగా ఏ వార్త అయినా వీడియో అయినా ప్రసారం చేస్తే చట్టవిరుద్ధంగా పరిగణిస్తామని తెలిపింది. ఇలాంటి వార్తలు బహిరంగపర్చడం నేరమంటూ నిబంధనలో మార్పు చేసింది. రష్యా ఉక్రెయిన్ దాడిపై ఫేక్ వార్తలను అరికట్టడానికి పుతిన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తున్నది.













