Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » International » Girl shoots 3 at idaho school teacher disarms her

ఇదాహో లో ఆరో తరగతి బాలిక కాల్పులు

  • Published By: cvramsushanth
  • May 7, 2021 / 07:43 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Girl Shoots 3 At Idaho School Teacher Disarms Her

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఇదావో రాష్ట్రంలోని రిగ్బి మిడిల్‍ స్కూల్‍లో ఓ విద్యార్థిని కాల్పులకు పాల్పడింది. ఆరో తగరతి చదువుతున్న బాలిక తన వెంట తెచ్చుకున్న తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు, మరొకరు స్కూల్‍ సిబ్బంది గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. కాల్పులకు పాల్పడిన బాలికను అదుపులోకి తీసుకున్నారు. ఎవరికీ ఎలాంటి ప్రాణహాని లేదని పోలీసులు వెల్లడించారు.

Telugu Times Custom Ads

 

Tags
  • girl
  • Idaho school
  • Shoot
  • teacher
  • us

Related News

  • Uk Abolishing Visa Fees

    UK Visa: వీసా ఫీజులను తొలగిస్తున్న యూకే..?

  • China Floats K Visa As Trump Tightens H1 B Rules

    China: ట్రంప్ దెబ్బకు రూటు మార్చేసిన చైనా..!

  • Ind Vs Pak Asia Cup Super 4

    Ind vs Pak: చెత్త టీం, పాక్ ఫ్యాన్స్ ఫైర్..!

  • Rajnath Singh On Why India Did Not React To Trump Tariffs

    Rajnath Singh: అవును ప్రభుత్వం ఇంతవరకు రియాక్ట్‌ కాలేదు : రాజ్‌నాథ్‌ సింగ్‌

  • 4chan And Magas Unite In Clog The Toilet Op To Block H1b Workers Flying Back

    America: అమెరికా విమాన టికెట్లను కావాలనే బ్లాక్‌ చేశారా?

  • H1b Visa Fee Hike May Increase Project Costs

    GTRI: భారతదేశం కంటే అమెరికాకే ఎక్కువ నష్టం : జీటీఆర్‌ఐ

Latest News
  • OG Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ట్రైలర్ విడుదల
  • White House: వీసా ఫీజు పెంపు నిర్ణయం భస్మాసుర హస్తమేనా…? అమెరికా ఆర్థిక రంగంపై ట్రంప్ పోటు..!
  • Mitramandali: ‘మిత్ర మండలి’ లాంటి మంచి హాస్య చిత్రాలను అందరూ ఆదరించాలి: బ్రహ్మానందం
  • Kanthara Chapter 1: ప్రభాస్ లాంచ్ చేసిన రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ ట్రైలర్
  • UK Visa: వీసా ఫీజులను తొలగిస్తున్న యూకే..?
  • US: టెక్ కంపెనీలపై ట్రంప్ ఫీజు పెంపుభారం రూ.1.23 లక్షల కోట్లు..!
  • Anakonda: అనకొండ తిరిగి వచ్చేసింది: పాల్ రుడ్, జాక్ బ్లాక్ లతో నవ్వులు, యాక్షన్, థ్రిల్స్ పక్కా!
  • Chiranjeevi: 47 ఏళ్ల ప్రయాణంపై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
  • CDK: హైదరాబాద్‌లో వ్యాపారాన్ని విస్తరించిన సీడీకే.. 50 వేల చదరపు అడుగుల కొత్త కేంద్రం ప్రారంభం
  • Mardhani3: రాణి ముఖర్జీ ‘మర్దానీ 3’ పోస్టర్ విడుదల
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer