భారత ప్రయాణికులకు.. ఆమెరికా ఆదేశాలు

భారత్ నుంచి వస్తున్న పలువురు ప్రయాణికులకు లగేజీలో ఆవు పేడ ఉండడాన్ని గుర్తించిన నేపథ్యంలో అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (యుఎస్‍సిబిపి) కీలక ఆదేశాలు జారీ చేసింది. అటువంటి వేస్టు ప్రొడక్టులను వేటినీ లగేజీలో తీసుకురావద్దని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.