ఫిబ్రవరి 12 వ తేదిన తానా తెలుగు సాంస్కృతిక సిరులు

తానా ప్రతీ నెల రెండవ శనివారం నిర్వహించే “తానా తెలుగు సాంస్కృతిక సిరులు” కార్యక్రమం లో భాగంగా ఫిబ్రవరి నెల 12 వ తేదిన 10:00 AM EST or 8:30PM IST. వీణ & గాత్ర సంగీత కచేరి జూమ్ ద్వారా నిర్వహించబడును.
వీణ & గాత్రం : ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీమతి గుత్తి శైలజ గారు, MA Veena, MA Vocal
మృదంగం : బాల అష్టావధాని చి. భరత్ శర్మ ఉప్పలధడియం.
సభా వ్యాఖ్యానం & తాళం : చి. అనన్య ఉప్పలధడియం – గాత్ర సంగీత విద్యార్థిని.
ఈ కార్యక్రమానికి, సహృదయ సంగీత ప్రియులందరు హాజరై, ఆస్వాదించవాల్సిందిగా కోరుకుంటున్నాము.