తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యం లో “తెలుగు సాహిత్య వైభవంలో ముస్లిమ్ ల పాత్ర”
తెలుగు భాషా ప్రేమికులకు – నమస్కారం! తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యం లో “తెలుగు సాహిత్య వైభవంలో ముస్లిమ్ ల పాత్ర” అనే అంశంపై జులై 26 వ తేదిన జరుగనున్న అంతర్జాల దృశ్య సమావేశంలో అనేకమంది రచయితలు పాల్గొంటున్నారు.
ఈ కార్యక్రమం లో పాల్గొనమని మీ అందరకూ ఆహ్వానం పలుకుతున్నాము.
“తానా ప్రపంచ సాహిత్య వేదిక “
(ప్రతి నెలా ఆఖరి ఆదివారం – అంతర్జాతీయ దృశ్య సమావేశం)
తృతీయ సమావేశం
ఆదివారం – జులై 26, 2020
(9AM PST; 11AM CST; 12 noon EST & 9:30PM IST)
“తెలుగు సాహిత్య వైభవంలో ముస్లింల పాత్ర”
పాల్గొంటున్న తెలుగు రచయితలు:
1. దేవిప్రియ(తాడికొండ-హైదరాబాద్); 2. ఖాదర్ మొహియుద్దీన్(చీమలపాడు-విజయవాడ);3. మహెజబీన్(నెల్లూరు- హైదరాబాద్);4. డా.అఫ్సర్ మహమ్మద్ (ఖమ్మం-ఫిలడెల్ఫియా);5. డా.దిలావర్ (కమలాపురం-పాల్వంచ);6. రజా హుస్సేన్ (మంగళగిరి-హైదరాబాద్);7. డా.బూసి వెంకటస్వామి(పెదనందిపాడు);8. ఎస్. డి.వి.అజిజ్ (కర్నూలు);9. డా.రవూఫ్ (నాగార్జున సాగర్-గుంటూరు); 10. సయ్యిద్ నసీర్ అహ్మద్ (పురిణి- ఉండవల్లి);11. సయ్యద్ సలీం( త్రోవగుంట-హైదరాబాద్);12. ప్రో. షేక్ మస్తాన్ (ప్రత్తిపాడు-గుంటూరు);13. షేక్ హుస్సేన్ సత్యాగ్ని (రాయల పంతుల పల్లె-కడప)
మీ అందరికీ ఆహ్వానం. మీ స్నేహితులకు కూడా తెలియజేయండి.
ఈ క్రింది ఏ ప్రసార మాధ్యమాల ద్వారానైనా పాల్గొనవచ్చు:
1. Watch Live on mana TV & TV5 International
2. Facebook: https://www.facebook.com/tana.org
3. https://zoom.us/j/3123987419?pwd=V1dyZFFNZzhMbHk5TWZYMWR2RjBVZz09
4. YouTube Channel https://www.youtube.com/channel/UCwLhSy1ptf0i1CioyeZmzrw
మిగిలిన వివరాలకు www.tana.org
గమనిక: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ (ఆగష్టు 19) సందర్భంగా ఫోటో కవితల పోటీలు నిర్వహిస్తున్నాము. ఆ వివరాలు కూడా జతపర్చాను.
ప్రసాద్ తోటకూర
తానా ప్రపంచ సాహిత్య వేదిక
డల్లాస్, టెక్సాస్, అమెరికా
చరవాణి – 817-300-4747
www.prasadthotakura.com













