నాట్స్ లలిత కళా వేదిక – చిత్రం భళారే విచిత్రం

NATS LALITHA KALAA VEDIKA
(Sunday, June 11th, 2023)
భాషే రమ్యం సేవే గమ్యం అనేది నాట్స్ నినాదం..నాట్స్ మన తెలుగు భాష గొప్పతనం.. మన తెలుగు భాష వైభవం గురించి నేటితరానికి, భావితరానికి తెలియచేసేలా వరుస కార్యక్రమాలు చేపట్టనుంది. నాట్స్ లలిత కళా వేదిక ద్వారా ఈ బృహత్తర కార్యక్రమాలు జరగనున్నాయి. అందులో ఈ నెలలో చిత్రం భళారే విచిత్రం…ఆధునిక భారతీయ, విభిన్న చిత్రకళలపై అవగాహన సదస్సు మీద…ప్రముఖ ప్రపంచ రికార్డు గ్రహీత అయిన చిత్రకారుడు, నంది అవార్డు గ్రహీత శ్రీ కూచి సాయి శంకర్ గారు ముఖ్య అతిధిగా వచ్చే ఈ అంతర్జాల వెబినార్‌లో మీరంతా పాల్గొనాలదే మా ఆశ.. ఆశయం..
The event details are as given below.
- REGISTRATION FEE: FREE
- REGISTRATION URL:natsworld.org/lalitha-kalaa-vedika-june
- EVENT DATE & TIME:Sunday, June 11th, 2023 11:00 AM EST
- LOCATION:ONLINE (Zoom Session)
Please join NATS లలిత కళా వేదిక సభ్యులు WhatsApp group for more literary updates at https://chat.whatsapp.com/KlQwZteONQHAirKUgq1fH8