Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Community » Usa Nri News » Viksit bharat run in new jersey

Viksit Bharat Run: వికసిత్ భారత్ రన్‌లో భాగస్వాములు కండి!

  • Published By: techteam
  • September 27, 2025 / 09:00 AM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Viksit Bharat Run In New Jersey

భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది.. జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌ (Viksit Bharat Run) తో మన భారతీయ ఐక్యత, ప్రగతిని ప్రదర్శించేందుకు భారతీయులంతా కలిసి రావాలని ఈ కార్యక్రమం నిర్వహించేందుకు భారతీయ అమెరికన్ కమ్యూనిటీ, న్యూయార్క్ నగరంలోని భారత కాన్సులేట్ జనరల్ మద్దతుతో న్యూజెర్సీలోని న్యూజెర్సీలోని శ్రీ శివ విష్ణు ఆలయం పిలుపునిస్తోంది.

Telugu Times Custom Ads

న్యూజెర్సీలోని శ్రీ శివ విష్ణు ఆలయం (సాయి దత్త పీఠం) ఈ ‘వికసిత భారత్ రన్ ను ఘనంగా నిర్వహించడానికి సిద్ధమైంది. మన మాతృభూమి సాధించిన అద్భుత ప్రగతిని, ముఖ్యంగా 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా భారతదేశం సాగిస్తున్న చారిత్రక ప్రయాణాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఈ పరుగులో భారతీయ అమెరికన్లంతా పాల్గొనాలని సాయిదత్త పీఠం కోరుతోంది.

భారత్-అమెరికా మైత్రిని మరింత పటిష్టం చేసుకునేందుకు ఈ రన్ ఒక వేదికగా మారనుంది. స్థానిక, జాతీయ ప్రవాస భారతీయ సంస్థలను కలుపుకుని సాయిదత్త పీఠం ఈ రన్‌ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. వికసిత భారత‌లో ప్రవాస భారతీయుల పాత్ర ఎంత కీలకం అనేది ఈ రన్ ద్వారా చాటి చెప్పనుంది.

వికసిత భారత్ రన్
తేదీ: సెప్టెంబర్ 28, 2025
ఉదయం 9 గంటలకు
ప్రాంతం 1665 ఓక్‌ట్రీ రోడ్, ఎడిసన్, NJ లోని శ్రీ శివ విష్ణు ఆలయ పార్కింగ్ స్థలం నుంచి ప్రారంభం

పరుగు/నడక అనంతరం అల్పాహారం కూడా ఏర్పాటు చేయబడింది.
రండి! మాతృభూమిపై మమకారాన్ని చాటేలా అడుగు వేద్దాం!

 

 

Tags
  • New Jersey
  • Sai Datta Peetam
  • Shiva Vishnu Temple
  • Viksit Bharat Run

Related News

  • Ata Mou With Iit Hyderabad

    ATA: ఐఐటీ హైదరాబాద్‌తో ఆటా చారిత్రక ఒప్పందం

  • Weekly Free Health Screening Center Under The Auspices Of Mata

    MATA: మాటా ఆధ్వర్యంలో ప్రతివారం ఫ్రీ హెల్త్ స్క్రీనింగ్ సెంటర్

  • Tta Bathukamma And Dasara Celebrations In Tampa

    TTA: టాంపాలో ఘనంగా టిటిఎ బతుకమ్మ వేడుకలు

  • Sankara Nethralaya 5k Run In Detroit

    Sankara Nethralaya: శంకరనేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్ ఘనంగా ముగిసింది

  • Tta New Jersey Chapter Bathukamma Celebrations

    TTA: టీటీఏ న్యూజెర్సీ చాప్టర్‌ బతుకమ్మ సంబరాలు విజయవంతం

  • Tfas Deepavali Jathara In New Jersey

    TFAS: న్యూజెర్సీలో అంగరంగ వైభవంగా ‘దీపావళి జాతర’

Latest News
  • DGP : తెలంగాణ నూతన డీజీపీగా శివధర్‌రెడ్డి
  • National: తెలుగు వారికి జాతీయ భూవిజ్ఞాన శాస్త్ర పురస్కారాలు
  • America: 2417 మంది అమెరికా నుంచి భారత్‌కు : విదేశాంగ శాఖ
  • Shahbaz Sharif: అమెరికా అధ్యక్షుడిపై పాక్‌  ప్రధాని షెహబాజ్‌ ప్రశంసలు
  • India:భారత్‌, అమెరికా నిర్ణయం…వీలైనంత త్వరగా
  • ATA: ఐఐటీ హైదరాబాద్‌తో ఆటా చారిత్రక ఒప్పందం
  • Nara Lokesh: భాగస్వామ్య సదస్సు-2025 అధికారిక వెబ్ సైట్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
  • Viksit Bharat Run: వికసిత్ భారత్ రన్‌లో భాగస్వాములు కండి!
  • Trump Tariffs: ట్రంప్ సుంకాలతో భారత్‌పై ఒత్తిడి.. నాటో చీఫ్ వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం!
  • MIG-21: మిగ్-21 విమానాలకు వీడ్కోలు పలికిన భారత వాయుసేన
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer