ఆస్ట్రియాలో టిఆర్ఎస్ నూతన శాఖ ప్రారంభం
కమిటీని ప్రకటించిన టిఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల
CM కె. చంద్రశేఖర్ రావు గారు చేపడుతున్న అబివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి వివిధ ప్రపంచ దేశలలొని తెలంగాణ వాసులు టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుంది. MP కవిత మరియు మహేష్ బిగాల ఆదర్వ్యంలో ప్రపంచంలోని అన్ని దేశాలు తెరాస శాఖని ప్రారంభించి తెరాస ప్రభుత్వంనకు అండగా ఉండడానికి ముందుకు వస్తున్నాయి. మహేష్ బిగాల యూరోప్ లోని ఆస్ట్రియా దేశాన్ని సందర్శించి అక్కడి తెలంగాణవాసులు కలుసుకున్నారు. వారు తెరాస శాఖని ప్రారంభించాల్సిందిగా కోరారు. ఆస్ట్రియా లోని తెలంగాణ కి చెందిన వారు టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అందులో బాగంగానే మహేష్ బిగాల తెరాస ఆస్ట్రియా కమిటిని ప్రకటించారు.
అధ్యక్షులు : మేడిపల్లి వివేక్ రెడ్డి,
గౌరవ చైర్మన్ : ప్రవీణ్ రెడ్డి,
ఉపాధ్యక్షులు : కంది వంశీ, యలగం సతీష్
ఆస్ట్రియా కమ్యూనిటీ ఆపైర్స్ చైర్మన్ : కురకాల రాజు
ప్రధాన కార్యదర్శులు: అమరమo శ్రీకాంత్ రెడ్డి, దైవాల రవీతేజ, నరేష్ , రాజిరెడ్డి
కార్యదర్శులు : అడెపు మనోజ్ కుమార్, భరత్, శశి, గుర్రం అనిల్, భరత్
కోశాదికారులు : మధు, సతిష్ కుమార్
ఐటి & మీడియా : నవిన్ కుమార్, సన్ని
కార్యనిర్వాహక సభ్యులు: సందిప్ రెడ్డి, ప్రమోద్, మనోజ్, సతీష్, దైవాదుల విజయ్, ఈర్ల మహేందర్, కృష్ణ మరియు వినోద్ లని నియమించారు.
తదనంతరం మహేష్ మాట్లాడుతూ కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రపంచ దేశాలన్నిట్లో తెరాస జెండా ఎగురేలా చేస్తామన్నారు.
అద్యక్షులు గా ఏనికైన వివేక్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారికి, ఎంపి కవిత గారికి, ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల గారికి, డెన్మార్క్ అద్యక్షులు ఆకుల శాంబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.













