టిఆర్ఎస్ పార్టీ లాట్వియా శాఖ ఆరంభం
యూరోప్ లోని లాట్వియా దేశంలో తెలంగాణ అవతరణ దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు. టిఆర్ఎస్ లాట్వియా కోర్ కమిటీ మెంబెర్ క్రాంతి కుమార్ పాశికంటి ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు టిఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల గారు స్కైపీ లో మాట్లాడి శుభాకాంక్షలు చెప్పారు.
సీఎం కెసిఆర్ గారి ఫెడరల్ ఫ్రంట్ పైన జరిగిన చర్చలో పాల్గొన్నారు. టిఆర్ఎస్ ఎన్నారై అడ్వైసర్ ఎంపీ కవిత గారితో చర్చించి టిఆర్ఎస్ లాట్వియా పూర్తిస్థాయి కమిటీని ప్రకటించారు.
కమిటీ వివరాలు:
క్రాంతి కుమార్ పాశికంటి – ప్రెసిడెంట్
అనురాగ్ అరిగేలా – వైస్ ప్రెసిడెంట్
కిషన్ రెడ్డి పెద్దిరెడ్డి – జనరల్ సెక్రటరీ
వేణు మాధవ్ రాపర్తి – ఆర్గనైజింగ్ సెక్రటరీ
నిదా అంజుమ్ సయెద్ – ఐ టి సెల్ లాట్వియా ఇంచార్జి
వినయ్ రెడ్డి పింగిళి – ఐ టి సెల్ లాట్వియా ఇంచార్జి
ఆర్గనైజింగ్ కమిటి మెంబెర్స్ : వెంకటేష్ బత్తుల, రోహిత్ కన్నం, వినయ్ బొంతల, లలిత్ కుమార్ బోయలపల్లి













