తానా పర్యావరణ ముగింపు దినోత్సవాలకు ఉపరాష్ట్రపతి
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో జూన్ 5 నుంచి నిర్వహిస్తున్న అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ వేడుకలు ముగింపు కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, కేంద్రహోంశాఖ సహాయమంత్రి జి. కిషన్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి ఎడియూరప్ప, ఆంధప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ ముఖ్యఅతిధులుగా పాల్గొంటున్నారు. జూన్ 8వ తేదీన ఈ?ముగింపు కార్యక్రమం జరగనున్నది. ఇందులో గెస్ట్ ఆఫ్ హానర్గా బ్రిటన్ డిప్యూటి హై కమిషనర్ డా. ఆండ్య్రూ ఫ్లెమింగ్, లీడ్ ఇండియా ఫౌండేషన్ చైర్మన్ హరి ఇప్పనపల్లి, ఇల్లినాయి స్టేట్ సెనెటర్ రామ్ విల్లివాలమ్ పాల్గొంటున్నారు. ఇండియా నుంచి గెస్ట్ ఆఫ్ హానర్గా మన్మోహన్ సింగ్, ఐఎఎస్, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక స్టేట్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయ భాస్కర్ ఐఎఎస్, అడుసుమిల్లి రాజమౌళి, ఐఎఎస్, ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎపి సిఐడి ముఖ్య అధికారి పి.వి. సునీల్ కుమార్ ఐపిఎస్ పాల్గొంటున్నారు.
Join Zoom Meeting:
Topic: World Environment Day Valedictory Ceremony
Time: Jun 8, 2020 06:30 PM Mumbai, Kolkata, New Delhi
Join Zoom Meeting
https://us02web.zoom.us/j/87660283103?pwd=Q2c5VE1uU1BrYWpibmJqWllxRDV2UT09
Meeting ID: 876 6028 3103
Password: 593856













