తానా పబ్లిక్ స్పీకింగ్ కాంటెస్ట్

ఉత్తర అమెరికా తెలుగు సంఘం కమ్యూనిటీ కార్యక్రమాల్లో భాగంగా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది.
పబ్లిక్ స్పీకింగ్ కాంటెస్ట్ పేరుతో సెప్టెంబర్ 19 నుంచి 26వ తేదీ వరకు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 19న పూల్ 1 కింద 3,4 గ్రేడ్‌లకు, పూల్ 2 కింద 5,6 గ్రేడ్‌లకు పోటీని సెప్టెంబర్ 26న, పూల్ 3లో 7,8 గ్రేడ్‌లకు అక్టోబర్ 3న పోటీలను నిర్వహిస్తోంది. ఈ పోటీలకు సంబంధించిన వివరాలకు ఫ్లయర్‌ను చూడండి.
Virtual: 4 Week’s on Sunday’s
DATE : September 19th,26th,October 3rd,10th
TIME : 10AM EST to 1PM EST
Award Ceremony on October 10th, 2021 at 12 Noon EST
Registration Link : https://tinyurl.com/tanacontest