తానా ప్రపంచ సాహిత్య వేదిక
తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం, జులై 26, 2020 న (9AM PST, 11 AM CST, 12 noon EST, 9:30 PM IST) “తెలుగు సాహిత్య వైభవం లో ముస్లింల పాత్ర” అనే అంశం పై అంతర్జాతీయదృశ్య సమావేశం జరుగనున్నదని, సాహితీప్రియులందరూ ఈ కార్యక్రమంలో ఫేస్ బుక్, యూట్యూబ్, జూమ్ లింక్ ద్వారా పాల్గొనమని తానా అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి, ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర ఆహ్వానం పలికారు. ఈ సాహిత్య సదస్సులో ఈ క్రింది ప్రముఖ రచయితలు పాల్గొంటున్నారు –
1. దేవిప్రియ(తాడికొండ-హైదరాబాద్); 2. ఖాదర్ మొహియుద్దీన్(చీమలపాడు-విజయవాడ);3. మహెజబీన్(నెల్లూరు- హైదరాబాద్);4. డా.అఫ్సర్ మహమ్మద్ (ఖమ్మం-ఫిలడెల్ఫియా);5. డా.దిలావర్ (కమలాపురం-పాల్వంచ);6. రజా హుస్సేన్ (మంగళగిరి-హైదరాబాద్);7. డా.బూసి వెంకటస్వామి(పెదనందిపాడు);8. ఎస్. డి.వి.అజిజ్ (కర్నూలు);9. డా.రవూఫ్ (నాగార్జున సాగర్-గుంటూరు); 10. సయ్యిద్ నసీర్ అహ్మద్ (పురిణి- ఉండవల్లి);11. సయ్యద్ సలీం( త్రోవగుంట-హైదరాబాద్);12. ప్రో. షేక్ మస్తాన్ (ప్రత్తిపాడు-గుంటూరు);13. షేక్ హుస్సేన్ సత్యాగ్ని (రాయల పంతుల పల్లె-కడప)
ఈ క్రింది ఏ ప్రసార మాధ్యమాల ద్వారానైనా పాల్గొనవచ్చు:
1. Watch Live on mana TV & TV5 International
2. Facebook: https://www.facebook.com/tana.org
3. https://zoom.us/j/3123987419?pwd=V1dyZFFNZzhMbHk5TWZYMWR2RjBVZz09
4. YouTube Channel https://www.youtube.com/channel/UCwLhSy1ptf0i1CioyeZmzrw
ఈ కార్యక్రమానికి భారత దేశం నుండి చిగురుమళ్ల శ్రీనివాస్ సమన్వయ కర్త గా వ్యవహరిస్తున్నారు.













