Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Community » Usa Nri News » Tana pickleball tournament in atlanta

TANA: అట్లాంటాలో తానా పికిల్‌ బాల్‌ టోర్నమెంట్‌ విజయవంతం

  • Published By: techteam
  • June 29, 2025 / 10:43 AM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Tana Pickleball Tournament In Atlanta

తానా (TANA) మహాసభలను పురస్కరించుకుని జూన్‌ 22న గ్రేటర్‌ అట్లాంటా (Atlanta) ఆల్ఫారెట్టాలోని ఫోర్టియస్‌ స్పోర్ట్స్‌ అకాడమీలో జరిగిన తానా పికిల్‌బాల్‌ టోర్నమెంట్‌ విజయవంతమైంది. ఈ టోర్నమెంట్‌ లో 50కి పైగా టీమ్‌ లు పాల్గొన్నాయి. ఈ టోర్నమెంట్‌ విజయవంతానికి తానా నాయకులు, వలంటీర్లు కృషి చేశారు.

Telugu Times Custom Ads

తానా మాజీ అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు ఈ టోర్నమెంట్‌ నిర్వహణకు అవసరమైన దిశానిర్దేశం చేయగా, బోర్డ్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ లావు మార్గదర్శకత్వం చేశారు. భరత్‌ మద్దినేని (కోశాధికారి), వినయ్‌ మద్దినేని (ఫౌండేషన్‌ కోశాధికారి), కిరణ్‌ గోగినేని (ఫౌండేషన్‌ జాయింట్‌ కోశాధికారి), మధుకర్‌ యార్లగడ్డ (ప్రాంతీయ ప్రతినిధి – సౌత్‌ ఈస్ట్‌) టోర్నమెంట్‌ను పర్యవేక్షించారు తానా స్పోర్ట్స్‌ కోఆర్డినేటర్‌ నాగ పంచుమర్తి టోర్నమెంట్‌ రూపకల్పనతోపాటు సజావుగా జరిగేలా చూశారు. చలమయ్య బచ్చు, లక్కీ, ఉదయ్‌ తదితరులు టోర్నమెంట్‌ విజయానికి అవసరమైన మద్దతును అందించారు. వీరితోపాటు ఈ టోర్నమెంట్‌ విజయానికి సహకరించిన సోహిని అయినాల (మహిళా సేవల సమన్వయకర్త), శశి దగ్గుల, చందు, లక్ష్మి, ఉదయ్‌, ఎజెలకు కూడా తానా నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు.


Click here for Photogallery

 

 

 

Tags
  • Atlanta
  • Pickleball Tournament
  • TANA

Related News

  • Success Of Tana Hikibg Evenr In New Jersey

    TANA: విజయవంతమైన తానా న్యూజెర్సీ హైకింగ్ ఈవెంట్

  • Tantex Nela Nela Telugu Vennala 219th Literature Seminar

    TANTEX: ఆకట్టుకున్న గజల్‌ పరిమళం ప్రసంగం.. టాంటెక్స్‌ 219 వ సాహిత్య సదస్సు

  • Minnesota Telugu Community Fixes Time For Diwali Celebrations

    TEAM: మిన్నెసోటా తెలుగు సంఘం దీపావళి సంబరాలకు ముహూర్తం ఫిక్స్

  • Mata Diwali Celebrations In Munich On November 1st

    MATA: నవంబరు 1న మ్యూనిచ్‌లో మాటా దీపావళి వేడుకలు

  • Ata Business Seminar Empowering Entrepreneurs In Nashville

    ATA: నాష్‌విల్‌లో ఆటా బిజినెస్‌ సెమినార్‌.. 150మందికిపైగా హాజరు

  • Indian Origin Man Arrested For Driving Under The Influence Of Drugs Causing The Deaths Of Three People

    Indian-Origin Man: డ్రగ్స్ తీసుకొని డ్రైవింగ్.. ముగ్గురి మృతికి కారణమైన భారత సంతతి వ్యక్తి అరెస్ట్!

Latest News
  • Aaryan: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్ రిలీజ్
  • Gopi Chand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి హిస్టారికల్ ఫిల్మ్ #గోపీచంద్33
  • Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవిపై కమలా హారిస్ కన్ను..
  • Maoists vs Ashanna: మాజీలు వర్సెస్ మావోయిస్టులు.. తాము కోవర్టులం కాదన్న ఆశన్న..!
  • Bejing: సముద్ర గర్భాన్ని శోధనకు అండర్ వాటర్ ఫాంటమ్.. చైనీయులు ప్రత్యేక సృష్టి..!
  • Killer: ఇండియా ఫస్ట్ సూపర్ షీ మూవీ “కిల్లర్”
  • HK పర్మనెంట్ మేకప్ క్లినిక్‌ పై తప్పుడు ప్రచారం చేసిన యూట్యూబర్లపై కఠిన చర్యలు
  • Vizianagaram: విజయనగరం రాజకీయాల్లో కొత్త సమీకరణాలు..రాజుల కోటలో మారుతున్న లెక్కలు..
  • Grandhi Srinivas: డీఎస్పీ జయసూర్య వివాదం పై గ్రంధి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు..
  • Chandrababu: క్రమశిక్షణతో కూడిన నాయకత్వం తో యువతకు ఆదర్శంగా నిలుస్తున్న చంద్రబాబు..
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer