ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయం కనుగొన్న అమెరికా
ప్లాస్టిక్ పెను ముప్పుగా మారిందని పర్యావరణవేత్తలు మొత్తుకుంటున్నా, దాని వాడకం మాత్రం తగ్గడం లేదు. అయితే అమెరికాలోని కరోలాడో వర్సిటీకి చెందిన శాస్త్రజ్ఞలు దీనికి పరిష్కారం కనుగోనే దిశగా ముందడుగు వేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా మట్టిలో కలిసిపోయే ప్లాస్టిక్‌ను వారు రూపొందించారు. బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మక్రిముల సమ్మిళతంతో రూపొందించిన పాలిమర్‌తో చేసే వస్తువులు మట్టిలో కలిసిపోతాయి. బాక్లీరియల్ పాలీ లేదా పీ3హెచ్బీగా పిలిచే ఈ పాలిమర్ పెట్రోలియం ప్లాస్టిక్‌ను చక్కని ప్రత్యామ్నాయం అని శాస్త్రవేత్తలు చెప్పారు.













