నాట్స్ లలిత కళా వేదిక – వయలిన్ వాసు గారితో ఇష్టాగోష్టి కార్యక్రమం

NATS LALITHA KALAA VEDIKA – VAYALIN VASUGARITHO ISHTAGOSHTI KARYAKRAMAM
(Sunday, Dec 24th, 2023)
నాట్స్ లలిత కళా వేదిక ద్వారా మన తెలుగు భాష గొప్పతనం, మన లలిత కళల వైభవం గురించి నేటితరానికి, భావితరానికి తెలియచేసేలా వరుస కార్యక్రమాలు ప్రతి నెలా మూడవ/నాల్గవ ఆదివారం జరుగుతున్నాయి.
అందులో భాగంగా ఈ నెలలో “మన సంస్కృతీ వారసత్వం శాస్త్రీయ కళలు ఒక అవగాహన” అనే అంశం మీద ప్రముఖ వయలిన్ విద్వాంసుడు డా. డి. వి. కె. వాసుదేవన్ (వయలిన్ వాసు) గారితో ఇష్టాగోష్టి కార్యక్రమంను మీ ముందుకు తీసుకొస్తున్నది. ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గోని జయప్రదం చేయవలసిందిగా మీ అందరిని ఆహ్వానిస్తున్నాం.
The event details are as given below.
EVENT DATE & TIME: Sunday, Dec 24th, 2023 11:00 AM EST
LOCATION: ONLINE
ZOOM URL: https://us02web.zoom.us/j/89977926734?pwd=eStVeVBYYUlNYm9MZi9kd0FGNnBsUT09
(Meeting ID: 899 7792 6734 & Passcode: NATS1224)
Please join NATS లలిత కళా వేదిక సభ్యులు WhatsApp group for more literary updates at https://chat.whatsapp.com/KlQwZteONQHAirKUgq1fH8