గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) డెన్వర్ చాప్టర్ నూతన కార్యవర్గం ప్రకటన
GTA: గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) తమ డెన్వర్ చాప్టర్ కోసం 2026-2027 సంవత్సరానికి గానూ నూతన కార్యవర్గ సభ్యులను ప్రకటించింది. తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను విదేశాల్లో ప్రతిబింబిస్తూ,ఈ భారీ కమిటీని ప్రవాస భారతీయులకు అండగా నిలిచే లక్ష్యంతో ఏర్పాటు చేశారు.
వ్యవస్థాపకులు..
ఈ నూతన కమిటీలో వ్యవస్థాపకులు , అడ్వైజరీ చైర్మన్గా విశ్వేశ్వర్ కలవల, ఛైర్మన్గా ప్రవీణ్ కేసిరెడ్డి, , అధ్యక్షుడిగా బాపురెడ్డి కేతిరెడ్డి వ్యవహరించనున్నారు.
- ప్రవీణ్ కేసిరెడ్డి – చైర్మన్
- బాపురెడ్డి కేతిరెడ్డి – ప్రెసిడెంట్
- రవీందర్ గడ్డంపల్లి – ప్రెసిడెంట్ ఎలక్ట్
- సురేందర్ అందెమ్ – నేషనల్ BOT
- సుశాంత్ గౌర్నేని – నేషనల్ BOT
డెన్వర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (Denver Executive Committee)..
శశాంక్ రెడ్డి మొగుళ్ల – ప్రెసిడెంట్
గిరి – వైస్ ప్రెసిడెంట్
అశ్విన్ జోగెనపల్లి – జనరల్ సెక్రటరీ
విజయ్ మామిండ్ల – జాయింట్ జనరల్ సెక్రటరీ
శ్రీకాంత్ రంగ – ట్రెజరర్
వేణుమాధవ్ నగవెల్లి – జాయింట్ ట్రెజరర్
శ్రీదేవి కట్ట – ఉమెన్ వింగ్ చైర్
సింధు రామసహాయం – కల్చరల్ చైర్
వెంకట్ కంచర్ల – ఫుడ్ & లాజిస్టిక్స్ చైర్
సాయి నీలే – ఈవెంట్స్ & వాలంటీర్స్ చైర్
కార్తీక్ పొన్నాల – స్పోర్ట్స్ చైర్
వెంకట్ గంగవెల్లి – అడ్వైజరీ బోర్డ్ చైర్
రాజేశ్వర్ కొత్తపల్లి – స్టాండింగ్ కమిటీ (National)
వెంకట్ గంగవెల్లి – స్టాండింగ్ కమిటీ (National)
ఇవి కూడా చదవండి
అడ్వైజరీ బోర్డు (Advisory Board)..
ఐశ్వర్య రెడ్డి
కరుణ్ కోడిచెర్ల
నరసింహ రెడ్డి ముదుపు
పార్వతి దంతుల
శ్రీచరణ్ అనంతుల
శ్రీనివాస్ వల్లెమ్
వేణు అనూమయం
కో-చైర్స్ (Co-Chairs)..
అను కందుకూరి – కల్చరల్ కో-చైర్
భరత్ రెడ్డి కొత్తకాపు – ఈవెంట్ & వాలంటీర్ కో-చైర్
దినేష్ నగండ్ల – పబ్లిక్ రిలేషన్స్ కో-చైర్
సందీప్ రెడ్డి గుత్తా – లాజిస్టిక్స్ కో-చైర్
శరత్ రెడ్డి సబ్బు – స్పోర్ట్స్ కో-చైర్
శశి కుందురు – ఫుడ్ & వెండర్ కో-చైర్
పబ్లిక్ రిలేషన్స్ టీమ్ (Public Relations)..
అరవిందర్ రెడ్డి దుంపల, గురునాథ్ రెడ్డి చింతకింది, జయ్ రఘుపత్రుని, కౌశిక్ గొనుగుంట్ల, కిరణ్ గనుతుల,నరేందర్ ముక్కాల, నవీన్ వటూరి, రత్నాకర్ కలంగి,రవి పలాది, వంశీ జుపల్లి, వానిశ్రీ రెడ్డి చోల్లేటి.
కోర్ టీమ్ (Core Team)..
అభిషేక్ గోవిందరెడ్డిగారి, బాల చంద్ర రెడ్డి కురెల్లి, చాణక్య అవనూరి, ధీరజ్ రెడ్డి రేగట్టె, గిరి మొగులపల్లి, నితిన్ వర్మ, ప్రమోద్ న్యారతి, పృథ్వి వల్లెమ్, సాయి కిరణ్ లింగ, సంతోష్ ముదిరెడ్డి, శరత్ మాధవరం, శ్రీకాంత్ అరవినేని, శ్రీనివాస్ జగ్గ, సుధీర్ రెడ్డి తోకల, వినీత్ కుమార్ మిర్యాల.







