బ్లాక్ అవుట్‌ఫిట్ లో నేహా అందాల ఆరబోత
నేహాశర్మ(Neha Sharma). పరిచయం అక్కర్లేని పేరు. గ్లామర్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉండే నేహా శర్మ, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా జిమ్ నుంచి కొన్ని ఫోటోలను షేర్ చేసింది.


ఈ ఫోటోల్లో అమ్మడు బ్లాక్ అవుట్‌ఫిట్ లో తన అందాలను ఆరబోస్తూ ఇచ్చిన పోజులు కుర్రాళ్లకు నిద్ర పట్టనీయకుండా చేస్తుండటంతో వాటికి కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.









