రండి .. కదలి రండి …

ఆంధ్ర రాష్ట్రంలో రోజు రోజుకీ దిగజారుతున్న ప్రజాస్వామ్య విలువలను ప్రశ్నించటానికి, రాజ్యాంగ వ్యవస్థలను స్వార్ధ ప్రయోజనాలకు వాడుకుంటూ ప్రజల హక్కులను కాలరాస్తున్న తీరుపై నిరసన తెలియజేయటానికి, నిరంకుశత్వాన్ని ఎదిరించి, తెలుగు ప్రజలకు ధైర్యం నింపటానికి, భావితరాల భవిష్య్తతును పదిలపరచటానికి రండి.. కదలి రండి …
సామూహిక నిరాహార దీక్షలో పాల్గొనండి … మీవంతు కనీస సామజిక బాధ్యత నిర్వర్తించండి …
తేదీ: సెప్టెంబర్ 24, ఆదివారం
సమయం : ఉదయం 10:00 నుండి 05:00 వరకు (Please gather by 9:30 Sharp)
ప్రదేశం : Parking behind Auto Zone, 35322 Grand River Ave, Farmington Hills (opposite to Aahar Restaurant)