AAA: ఎఎఎ మహాసభల కార్యక్రమాల వివరాలు
ఆంధ్రులకోసం, ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతాల అభివృద్ధికోసం అమెరికాలోని ఎన్నారై ఆంధ్రులు ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) మొదటిసారిగా భారీ ఎత్తున మహాసభలను ఫిలడెల్ఫియా (Phildelphia) లో నిర్వహిస్తోంది. మార్చి 28,29 తేదీల్లో పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియా ఎక్స్ పో సెంటర్లో జరిగే మహాసభల్లో మొదటిరోజు కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయి.
మొదటిరోజు కార్యక్రమాల వివరాలు…
సా. 4:00-5:00 నెట్వర్కింగ్ – అతిధులకు ఆహ్వానం
5:00 – 5:15 జ్యోతి ప్రజ్వలన
5:15 – 5:25 కన్వీనర్ సత్య విజ్జు, రవి చిక్కాల (కో కన్వీనర్) స్వాగత పలుకులు
5:25 – 5:40 నృత్య ప్రదర్శనలు
5:40-6:00 ఎఎఎ మ్యూజిక్ అవార్డ్స్
6:00 – 6:30 నృత్య ప్రదర్శనలు
6:30-7:00 ఎఎఎ రీల్స్ అవార్డుల ప్రకటన
7:00 – 7:30 రైస్ టోస్ట్ అండ్ సెలబ్రిటీ టైమ్
7:30-8:00 నృత్య ప్రదర్శనలు
8:00-8:15 ఫ్యాషన్ షో
8:15-8:30 దాతలు మరియు ఇతర సంస్థల సత్కారం
8:30-11:45 మ్యూజికల్ నైట్ – నిరవల్ బ్యాండ్ ద్వారా లైవ్ మ్యూజిక్
2వ రోజు కార్యక్రమాలు
ఉదయం సెషన్
8:00 – 11:00 గణేశ ప్రార్థన, శ్రీనివాస కళ్యాణం
11:00 – 11:30 పంచాంగ శ్రవణం
11:30-12:00 అర్చకులు ఆశీర్వాదం, టీటీడి సభ్యులకు, అర్చకులకు సత్కారం
మధ్యాహ్నం సెషన్ (2:00-6:30)
సాంస్కృతిక ప్రదర్శనలు – పిల్లలు, పెద్దలు మరియు మహిళల బృందాలచే శాస్త్రీయ, జానపద మరియు సమకాలీన నృత్య ప్రదర్శనలు
సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖుల ప్రసంగాలు
సంగీత ప్రదర్శనలు
యక్షయఙం – పౌరాణిక నృత్య నాటకం
దాతల సత్కారం
హీరోయన్ ల ప్రసంగాలు
తెలుగు మాషప్ డ్యాన్సులు
సాయంత్రం (6.30 నుంచి 8.15 వరకు)
వివిధ బృందాలచే నృత్య ప్రదర్శనలు
పికె ట్రిబ్యూట్ డ్యాన్స్
స్పాన్సర్లు -ఎఎఎ నాయకుల ప్రసంగాలు
అవార్డుల ప్రదానోత్సవం
షార్ట్ ఫిల్మ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్
ముగ్గుల పోటి బహుమతి పంపిణీ
ఫ్యాషన్ షో
ముగింపు సెషన్ (8:15- 9:30 వరకు)
ఎఎఎ వ్యవస్థాపకుల ప్రసంగాలు, కన్వెన్షన్ లీడర్షిప్ ప్రెజెంటేషన్
తానా నాయకుల సత్కారం
ముగింపు ప్రసంగం
రాత్రి 9.30కి ధమన్ సంగీత విభావరి.







