ఫ్లోరల్ డ్రెస్ లో యాషిక క్లీవేజ్ షో
కోలీవుడ్ బ్యూటీ యాషికా ఆనంద్(Yashika Anand) అందరికీ సుపరిచితురాలే. ధృవంగల్ పదినారు(Dhruvangal Padinaru) మూవీతో నటిగా మంచి మార్కులేసుకున్న యాషికా సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ కు అస్సలు గ్యాప్ ఇవ్వకుండా ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ వారికి టచ్ లోనే ఉంటుంది. తాజాగా యాషికా ఇన్స్టాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో అమ్మడు పింక్ కలర్ ఫ్లోరల్ డ్రెస్ లో డీప్ వీ నెక్ లైన్ తో తన గ్లామర్ ను మరింత ఎలివేట్ చేసి ఫోటోలకు పోజులిచ్చింది. ఈ ఫోటోల్లో యాషికా ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ వాటిని నెట్టింట వైరల్ చేస్తున్నారు.







