Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Cinema » Cinema News » Vasaraa entertainment usa bookings open now

Kannappa: విష్ణు మంచు ‘కన్నప్ప’ను ఓవర్సీస్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్న వాసరా

  • Published By: techteam
  • June 23, 2025 / 06:00 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Vasaraa Entertainment Usa Bookings Open Now

విజువల్ వండర్‌గా, భక్తిని పెంపొందించేలా ‘కన్నప్ప’(Kannappa) చిత్రాన్ని డా. ఎం మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మించారు. డైనమిక్ హీరో విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ తన విజన్‌ను జోడించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద తెరకెక్కించిన ఈ సినిమాను జూన్ 27న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటికే కన్నప్ప ప్రమోషన్ కార్యక్రమాలు తారాస్థాయికి చేరుకున్నారు. ఆల్రెడీ ట్రైలర్, టీజర్లు, పాటలు, పోస్టర్లు జనాల్లోకి వెళ్లాయి.

Telugu Times Custom Ads

ఓవర్సీస్ ఆడియెన్స్‌ కోసం ఈ చిత్రాన్ని వాసరా ఎంటర్‌టైన్‌మెంట్ భారీ ఎత్తున ప్లానింగ్ చేస్తోంది. థియేటర్ల జాబితా విడుదల కావడం, బుకింగ్‌లు ఓపెన్ అవ్వడంతో అక్కడ కన్నప్ప ట్రెండ్ అవుతోంది. ఇక ఈ సినిమాలో మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి భారీ తారాగణం నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో విష్ణుకి జోడిగా ప్రీతి ముకుందన్ నటించారు.

ఈ కాలాతీత కథను విజువల్ వండర్‌గా మేకర్లు సృష్టించారు. ఆధునిక సాంకేతికతను వాడుకుని గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా కన్నప్పని రూపొందించారు. ఓవర్సీస్‌లో జూన్ 26న, ఇండియాలో జూన్ 27న కన్నప్ప భారీ ఎత్తున విడుదల కాబోతోంది.

 

 

Tags
  • Kannappa
  • Manchu Vishnu
  • USA Bookings
  • Vasaraa Entertainment

Related News

  • Ravi Teja Praises Little Hearts Movie

    Ravi Teja: “లిటిల్ హార్ట్స్” సినిమాకు సెలబ్రిటీల ప్రశంసల వెల్లువ

  • Kiran Abbavarams K Ramp Releasing This Diwali On October 18

    K-Ramp: “K-ర్యాంప్” దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న రిలీజ్

  • Ramayana Reference In Kishkindhapuri

    Kishkindhapuri: కిష్కింధ‌పురిలో రామాయ‌ణం రిఫ‌రెన్స్

  • Mega Supreme Hero Sai Durgha Tejs Pan India Film Sambarala Yeti Gattu

    Sambharala Yeti Gattu: సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు (SYG) యాక్షన్ సీక్వెన్స్

  • Telusu Kadaa Teaser To Release On Sept 11

    Telusu Kadaa?: సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ టీజర్ సెప్టెంబర్ 11న విడుదల

  • Bellamkonda Sai Sreenivas Faced Negative Vibrations Many Times

    Bellamkonda Sai Sreenivas: ఆ వైబ్రేష‌న్స్ చాలా సార్లు ఫేస్ చేశా

Latest News
  • Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
  • Revanth Reddy: యంగ్‌ ఇండియా స్కూళ్లకు మద్దతు తెలపండి : సీఎం రేవంత్‌ రెడ్డి
  • Vice President:ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం
  • Ravi Teja: “లిటిల్ హార్ట్స్” సినిమాకు సెలబ్రిటీల ప్రశంసల వెల్లువ
  • K-Ramp: “K-ర్యాంప్” దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న రిలీజ్
  • Kishkindhapuri: కిష్కింధ‌పురిలో రామాయ‌ణం రిఫ‌రెన్స్
  • Sambharala Yeti Gattu: సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు (SYG) యాక్షన్ సీక్వెన్స్
  • TG Viswa Prasad: ‘మిరాయ్‌’ ఎక్స్‌ట్రార్డినరీ ఫాంటసీ విజువల్ వండర్ – నిర్మాత టిజి విశ్వప్రసాద్
  • Telusu Kadaa?: సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ టీజర్ సెప్టెంబర్ 11న విడుదల
  • Bellamkonda Sai Sreenivas: ఆ వైబ్రేష‌న్స్ చాలా సార్లు ఫేస్ చేశా
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer