Urvashi Rautela: వైట్ డిజైనర్ వేర్ లో అదరగొడుతున్న ఊర్వశి

చిత్ర పరిశ్రమలో ఊర్వశీ రౌతెలా(Urvashi Rautela) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఓ వైపు కీలకపాత్రల్లో నటిస్తూనే మరోవైపు స్పెషల్ సాంగ్స్ లో కనిపించి ఆడియన్స్ ను అలరిస్తున్న ఊర్వశి తన హాట్ ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. తాజాగా అమ్మడు వైట్ అండ్ వైట్ డిజైనర్ వేర్ ధరించి ఎంతో అందంగా ముస్తాబైంది ఊర్వశి. అందమైన ఫెదర్స్ తో ఈ డ్రెస్ ను డిజైన్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఊర్వశి షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.