Tridha Chodhary: బికినీలో త్రిధా అందాల ఆరబోత
బెంగాళీ ముద్దుగుమ్మ త్రిధా చౌదరి(Tridha Chodhary) పలు భాషల సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, టాలెంట్ ఉన్నప్పటికీ అమ్మడికి అదృష్టం కలిసి రాకపోవడంతో అనుకున్నంతగా ఛాన్సులు రావడం లేదు. చేతిలో పెద్దగా ఛాన్సులు లేకపోయినా అమ్మడు సోషల్ మీడియాలో తన అప్డేట్స్ అందిస్తూ ఫ్యాన్స్ కు టచ్ లోనే ఉంది. తాజాగా త్రిధా చౌదరి బీచ్‌లో సూర్యాస్తమయం టైమ్ లో దిగిన బికినీ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలో త్రిధా అందాలను చూసి నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.













