Rakul Preeth Singh: పొట్టి నిక్కరులో రకుల్ గ్లామర్ షో

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్(venkatadri Express) మూవీతో మొదటిగా సక్సెస్ అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preeth Singh), ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే పన్లేకుండా దూసుకెళ్లింది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న రకుల్ కు కొన్నాళ్లుగా తెలుగులో అవకాశాలు తగ్గాయి. తెలుగులో అమ్మడు సినిమా చేసి చాలా కాలమవుతున్నా తన క్రేజ్ మాత్రం చెక్కు చెదరకుండా అంతే ఉంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉండే రకుల్, తాజాగా తన అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేసి చూపు తిప్పుకోనీయకుండా చేస్తుంది. ఓ మినీ డ్రెస్, పొట్టి నిక్కర ధరించిన రకుల్, ఈ డ్రెస్ లో క్లీవేజ్ షో తో పాటూ థైస్ అందాలను ఎలివేట్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర పట్టనీయకుండా చేస్తోంది.