Rakul Preeth Singh: యాచ్‌లో రకుల్ స్టన్నింగ్ లుక్స్
చిత్ర పరిశ్రమలో తన అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preeth Singh). సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది రకుల్. తాజాగా అమ్మడు కొన్ని బీచ్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. యాచ్ లో సముద్రం మధ్యలో ప్రకృతిని ఆస్వాదిస్తున్నప్పుడు దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో రకుల్ మల్టీకలర్ గ్లామరస్ డ్రెస్ లో ఎద అందాలు, థైస్ షో చేస్తూ గాగుల్స్ పెట్టుకుని ఎంతో స్టైల్ గా కనిపించింది. రకుల్ షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.






