Rakul Preeth Singh: డిజైనర్ వేర్ లో మెరిసిపోతున్న రకుల్

కెరీర్ స్టార్టింగ్ లో వరుస సక్సెస్‌లతో సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preeth Singh) ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లి ఆ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలని ప్రయత్నాలు చేసింది. ప్రస్తుతం సౌత్, నార్త్ లో పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రకుల్, సోషల్ మీడియా ద్వారా కూడా ఫ్యాన్స్ ను అలరిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను అందిస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది. తాజాగా ఈ ఈవెంట్ లో రకుల్ బ్లాక్ కలర్ డిజైనర్ డ్రెస్ పై సిల్వర్ క్రిస్టల్ వర్క్ ఉన్న ఔట్‌ఫిట్ లో ఎంతో అందంగా కనిపించింది. ఈ థై స్లిట్ డ్రెస్ లో రకుల్ థైస్ షో చేస్తూ కనిపించగా, ఆ ఫోటోలు చూసి కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేగుతున్నాయి.