Rakul Preeth Singh: స్టైలిష్ అవుట్‌ఫిట్ లో అదరగొడుతున్న రకుల్
రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preeth Singh) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన అద్భుతమైన యాక్టింగ్ తో తెలుగు ఆడియన్స్ మనసుల్ని దోచుకున్న రకుల్, ప్రస్తుతం బాలీవుడ్ లో దే దే ప్యార్ దే2(de de pyar de2) లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న రకుల్, తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో రకుల్ వైట్ కలర్ లేటెస్ట్ ట్రెండీ అవుట్ ఫిట్ ధరించి అందులో మరింత స్టైలిష్ గా కనిపిస్తూ తన అందాలను ఆరబోయగా, రకుల్ ఫోటోలను నెటిజన్లు నెట్టింట వైరల్ చేస్తున్నారు.







