Rakul Preeth Singh: రెడ్ శారీలో రకుల్ గ్లామర్ షో
వెంకటాద్రి ఎక్స్ప్రెస్(Venkatadri Express) తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preeth Singh) తర్వాత తక్కువ టైమ్ లోనే ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే జాకీ భగ్నానీ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న రకుల్ ఈ మధ్య ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా రకుల్ నటించిన దే దే ప్యార్ దే 2(De De Pyar De2) నుంచి ఫస్ట్ సాంగ్ గా జూమ్ పరాబి(Zoom parabhi) రిలీజవగా అందులోని ఓ హుక్ స్టెప్ అందరినీ ఆకర్షించగా, ఆ సాంగ్ లో రకుల్ గ్లామర్ సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారింది. రెడ్ కలర్ శారీ, రెడ్ కలర్ జాకెట్ లో రకుల్ ఎంతో అందంగా కనిపిస్తూ నాభి అందాలను, మెడ సొగసును కనిపించేలా చాలా గ్లామర్ గా కనిపించగా ఇప్పుడా ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.







