Rakul Preeth Singh: వైట్ డ్రెస్ లో రకుల్ థైస్ షో
ఓ వైపు సినిమాలు, మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో ఫ్యాన్స్ ను అలరిస్తూ చాలా బిజీబిజీగా ఉంటున్నారు రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preeth Singh). కాస్త టైమ్ దొరకడం ఆలస్యం, వెంటనే తమ ఫోటోలను నెట్టింట షేర్ చేసి వాటితో క్రేజ్ ను పెంచుకోవాలని భావిస్తుంటారు సెలబ్రిటీలు. అందులో భాగంగానే రకుల్ కూడా తాజాగా వైట్ కలర్ డిజైనర్ వేర్ లో తన థైస్ అందాలను ఎలివేట్ చేస్తూ డోర్ దగ్గర ఎంతో స్టైలిష్ గా నిల్చుని ఫోటోలకు పోజులివ్వగా ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







