Pooja Hegde: బర్త్ డే లుక్స్ లో మెరిసిపోతున్న పూజా

పూజా హెగ్డే(Pooja Hegde).. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా చలామణి అయిన అమ్మడికి ఇప్పటికీ మంచి క్రేజ్ ఉంది. తన అందం, అభినయంతో ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్న పూజా, రీసెంట్ గా తన పుట్టిన రోజును జరుపుకుని దానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో పూజా వైట్ కలర్ బాడీ కాన్ డ్రెస్ ధరించి కేక్ కట్ చేస్తూ ఎంతో అందంగా కనిపించింది. సింపుల్ లుక్స్ లో ఉన్న పూజా, తన బర్త్ డే సందర్భంగా మరింత స్పెషల్ గా నెటిజన్లను ఎట్రాక్ట్ చేయగా, ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.