Pooja Hegde: సాంప్రదాయ దుస్తుల్లో కవ్విస్తోన్న పూజా హెగ్డే

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటిన పూజా హెగ్డే(Pooja Hegde) స్పీడు గత కొంతకాలంగా తగ్గింది. అయినప్పటికీ అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తున్న పూజా సోషల్ మీడియాలో మాత్రం అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లోనే ఉంటుంది. అయితే పూజా రొటీన్ ఫోటోషూట్స్ తోనే కాకుండా వివిధ యాంగిల్స్ లో ఉంటూ డ్రెస్సులు వేసుకుని తనలో ఉన్న ఆత్మ విశ్వాసాన్ని బయటపెడుతూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోల్లో పూజా పేస్టల్ పింక్ కుర్తా ధరించి ఎంతో సాంప్రదాయంగా కనిపించింది. పూజా షేర్ చేసిన ఈ ఫోటోల్లో అమ్మడు మరింత సంప్రదాయంతో ఉట్టిపడుతూ కనిపించింది.