Pooja Hegde: బ్లాక్ డ్రెస్‌లో బుట్టబొమ్మ అందాలు
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ప్రస్తుతం విజయ్69(VIjay69)లో హీరోయిన్ గా నటించడంతో పాటూ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అమ్మడు ఎంత బిజీగా ఉన్న సోషల్ మీడియాలో తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లోనే ఉంటుంది. తాజాగా పూజా ఓ స్పెషల్ ఫోటోషూట్ ను షేర్ చేసింది. ఆ ఫోటోల్లో పూజా మరింత స్టైలిష్ గా ఉంది. థ్రెడ్ వర్క్ డిజైన్ కలిగిన బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ ఫిట్ డ్రెస్‌ను ధరించింది. ఈ డ్రెస్‌కు సరైన మేకప్, ఇయర్ రింగ్స్, కాంపాక్ట్ హెయిర్ స్టైల్, అన్నింటికంటే తన కళ్లతోనే పూజా ఎట్రాక్ట్ చేసేలా ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.













