Palak Tiwari: రెడ్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న పాలక్ అందాలు
శ్వేతా తివారీ(Swetha Tiwari) కూతురు పాలక్ తివారీ(Palak Tiwari) వరుస సినిమాల్లో నటిస్తూ తనదైన గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటించిన హారర్ సినిమా భూత్నీ(Bhoothni) త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పాలక్ ఆ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటుంది. ప్రమోషన్స్ లో భాగంగా ప్రీతి వేసుకుంటున్న కాస్ట్యూమ్స్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. తాజాగా అమ్మడు రెడ్ కలర్ ఫ్రాకులో కనిపించి అందరినీ ఎట్రాక్ట్ చేసింది. ఈ డ్రెస్ కు షోల్డర్ దగ్గర గులాబీలను యాడ్ చేయడంతో అమ్మడి అందం మరింత పెరిగింది. పాలక్ తివారీ షేర్ చేసిన ఈ ఫోటోలకు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.













